తెలంగాణ సాహితి(Telangana Sahiti) దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ (Greater Hyderabad Committee).. కవితా సంకలనం(Poetry Collection) తీసుకొస్తోంది. సామాజికాంశాల(Social Issues)పై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కవులు 25 లైన్లకు మించకుండా కవితలను ఈ కింది నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపగలరు. కవితల ఎంపికలో కమిటీదే తుది నిర్ణయం. కవితలు చేరాల్సిన చివరి తేదీ ఈ నెల 20. వాట్సాప్ నంబర్లు.. 7386046936, 9542806804. ఈ మేరకు అనంతోజు మోహన్‌కృష్ణ ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -
