Thursday, April 25, 2024

IPS

ఐపీఎస్‌ల కేటాయింపు

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ ల కేటాయింపు ఏపీకి ముగ్గురు అధికారుల కేటాయింపు వీరంతా 2022 బ్యాచ్‌ కు చెందిన అధికారులు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ...

23 మంది ఐపీఎస్‌ల బదిలీలు..

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ శాంతి కుమారి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో మరో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసినట్లు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక...

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి

రాచకొండ సీపీ సుధీర్‌ బాబు ఐపిఎస్‌ హెచ్చరిక నేరచరిత్రగల రౌడీ షీటర్లలో మార్పు కోసం రాచకొండ పోలీసు వారి ‘‘కౌన్సిలింగ్‌’’ నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్‌ షీట్‌ ఓపెన్‌ చేస్తాం.. ఎల్బీనగర్‌ : ఆదివారం రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు ఐపీఎస్‌ నేరచరిత్రగల రౌడీషీటర్లలో మార్పుకోసం ఎల్బీనగర్‌ లోని సీపీ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్‌ సదస్సును నిర్వహించారు....

తెలంగాణలో పలువురు ఐపిఎస్‌కు స్థానచలనం

హైదరాబాద్‌ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైబరాబాద్‌ సిపిగా అవినాశ్‌ మహంతి రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు నార్కోటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా సందీప్‌ శాండిల్యా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని స్టీఫెన్‌ రవీంద్ర,చౌహాన్‌లకు ఆదేశం డిజిపి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తేసిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌ : తెలంగాణలో పలువురు ఐపిఎలస్‌ల బదిలీలు జరిగాయి. పలువురికి కొత్త పోస్టులను ఇవ్వగా పాతవారిని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌...

పలువురు పోలీసు అధికారుల బదిలీ

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీఈసీ చర్యలు పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ఫిర్యాదులు రాగానే సీఈసీ స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే...

మళ్ళీ బదిలీ వేటు..

కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును ట్రాన్స్ ఫర్ చేస్తూ ఈసీ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. హైదరాబాద్ : మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్...

ఐపీఎస్‌లకు పోస్టింగ్స్‌

ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్స్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడులైన తర్వాత పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది....

బదిలీల వేటు..

ప్రక్షాళనల దిశగా చర్యలు తీసుకుంటున్న సిఈసీ.. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ ల బదిలీలు.. 13 మంది ఎస్పీలు, కమిషనర్లకు స్థానచలనం.. ప్రతిపక్షాల ఫిర్యాదులతో సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీ.. హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అయితే.. ఈసారి ఎన్నికలు పోయినసారి మాదిరిగా ఉండబోవన్న విషయం స్పష్టంగా...

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు..

అధికారులు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి.. సూచించిన రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్, ఐపిఎస్.. హైదరాబాద్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ పోలీసు సిబ్బందితో బుధవారం రోజు ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ...

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌వికారాబాద్‌ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -