Tuesday, April 16, 2024

Aadab Hyderabad

గవర్నర్‌ కోటాకు బ్రేక్‌

గవర్నర్‌ కోటా స్థానాలపై పీటముడి ఇప్పుడప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు హైకోర్టులో కేసు తేలాకనే నిర్ణయం ఈ నెల 24న పిటిషన్ల విచారణ ఇప్పుడే భర్తీ చేయరాదని గవర్నర్‌ నిర్ణయం హైదరాబాద్‌ : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో...

హైదరాబాద్‌లో ఆదానీ గ్రూప్‌ భారీ పెట్టుబడి

అదానీ గ్రూప్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడు...

వెబ్‌ వెర్క్స్‌ పెట్టుబడి రూ. 5,200 కోట్లు

తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌ సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు ఆదానీ గ్రూప్‌తో కూడా భారీ పెట్టుబడులు రాష్ట్రంలో రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో సంతకాలు ఆరాజెన్‌లైఫ్‌ సైన్సెస్‌తో తాజా ఒప్పందం 2వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం 1500మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు హైదరాబాద్‌ : తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌ వెర్క్స్‌ రూ.5200 కోట్ల...

క్యాన్సర్‌ రోగుల పాలిట కసాయి హృదయం..

మహిళా రూపంలో మహమ్మారి.. ఎంఎన్‌జే ఇంచార్జ్‌ జయలత చేస్తున్న నిర్వాకం.. అర్హత లేకఫొయినా అందలం.. సీనియర్‌ ఆనకాలగిస్ట్‌ లను వెనక్కి నెట్టిన దుర్మార్గం.. 2022 డిసెంబర్‌ లో అడిషనల్‌ డీ ఎం ఈ గా ప్రమోషన్‌.. ఇష్టానుసారం మిషనరీల కొనుగోలు.. ప్రభుత్వ నిధులను అడ్డంగా మింగిన అనకొండ.. ఎన్‌. జయలత అక్రమ లీలలు అన్నీ ఇన్నీ కావు.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించాలంటున్న...

అసైనీ ల్యాండ్స్‌లో రూ.150 కోట్ల స్కాం

సూత్రధారులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, మొయినాబాద్‌ తహశీల్దార్‌ హైదరాబాద్‌ : అసైనీ భూములంటేనే అత్యంత పేదలకు కేటాయించబడ్డవి. కాయ కష్టం చేసుకొని కల్గిన కాడికి కలో గంజో తాగి బతికే బతుకు జీవులకు గత కాంగ్రెస్‌ సర్కార్ల జామనాలో ఇచ్చిన ల్యాండ్స్‌. దివంగత ప్రధాని ఇందిరమ్మ, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల హయాంలో ఇచ్చిన ఈ భూములను నమ్ముకొని.....

దేశానికి ‘షిప్‌ బిల్డింగ్‌ హబ్‌’గా కొచ్చి

కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ సురేశ్‌ గోపి కూతురు పెళ్లికి హాజరు కొచ్చి : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ప్రాజెక్టులలో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ’న్యూ...

అద్దంకి ఔట్‌

చివరి నిమిషంలో తెరపైకి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడే చివరి రోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పిన్న వయసులో బల్మూరి వెంకట్‌కు అవకాశం అధికారిక ప్రకటన విడుదల చేసిన కెసి వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ నిర్ణయమే శిరోధార్యమన్న దయాకర్‌ పేరు లేకపోవడంపై స్పందించిన అద్దంకి దయాకర్‌ హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గురువారంతో గడువు ముగియనుంది. రెండు స్థానాలకు...

ఐపీఎస్‌ల కేటాయింపు

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ ల కేటాయింపు ఏపీకి ముగ్గురు అధికారుల కేటాయింపు వీరంతా 2022 బ్యాచ్‌ కు చెందిన అధికారులు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ...

ఆజ్ కి బాత్

భారత దేశ స్వాభిమానం..అయోధ్య రామ మందిరం..ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించినసూర్యవంశ ఇక్ష్వాక లవ చక్రవర్తి,తన తండ్రి మర్యాద పురుషోత్తముడిజీవిత ఆదర్శాలను పదిల పరచడానికి,ముందు తరాలకు అందించడానికినిర్మించినదే ఈ ఆయోధ్య రామ మందిరం.విక్రమాదిత్యుడి కాలంలో పునరుద్ధరింపబడినది.శతాబ్దాల కాలం పాటూ విదేశీయులదురాక్రమణల మూలంగా కూల్చబడినముప్పైఆరు వేల దేవాలయాలలో మొఘలులవిధ్వంసకారుడయిన బాబరు తన మతవిస్తరణ ఆధిపత్య ధోరణి వల్ల కూల్చబడినదిఅయోధ్య...

మోడల్‌ మున్సిపాలిటీగా నల్లగొండ అభివృద్ది : కోమటిరెడ్డి

నల్లగొండ : నల్లగొండను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్‌ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -