Homeస్పోర్ట్స్Championship | సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్స్-2025

Championship | సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్స్-2025

ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్ -2025 విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.. హైదరాబాద్ లో జరుగుతున్న జూనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్ -2025 లో పాల్గొన్న 29 రాష్ట్రాలు బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఢిల్లీ, ద్వితీయ స్థానంలో హర్యానా ,తృతీయ స్థానంలో బీహార్..

బాలికల విభాగంలో ఢిల్లీ ప్రథమ స్థానంలో,మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో ,మణిపూర్ తృతీయ స్థానంలో నిలిచింది. సబ్ జూనియర్ నేషనల్ జూడో లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ మెడల్స్ అందించారు.. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News