Saturday, March 28, 2026
Homeఆదిలాబాద్LOC | నిరుపేదకు రూ.3.25 లక్షలు

LOC | నిరుపేదకు రూ.3.25 లక్షలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం(Sirpur Constituency) కాగజ్‌నగర్ పట్టణానికి (Kagaznagar Town) చెందిన ఒక నిరుపేదకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ (MLA Palvai Harish) అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిర్సింగుల కౌశిక్‌కి ప్రభుత్వం నుంచి రూ.3.25 లక్షలు ఇప్పించారు. బాధితుడికి నిమ్స్ ఆసుపత్రి(Nims Hospital)లో గుండె సంబంధిత చికిత్స (Heart Treatment) కోసం మంజూరైన ఎల్ఓసీని ఎమ్మెల్యే పీఏ.. లబ్ధిదారుడి కుటుంబ సభ్యుడికి అందజేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News