Thursday, March 26, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐTelugu States | ఆటా వేడుకల షెడ్యూల్

Telugu States | ఆటా వేడుకల షెడ్యూల్

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Ata) వేడుకల షెడ్యూల్ (Schedule) విడుదలైంది. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 12న రంగారెడ్డి జిల్లాలో పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural events) ఏర్పాటుచేశారు. డిసెంబర్ 13న సంగారెడ్డి ఐఐటీలో స్టార్టప్ పిచ్(Startup Pitch), డిసెంబర్ 14న హైదరాబాద్‌లో సాహిత్య కార్యక్రమం, డిసెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్, విశాఖల్లో బిజినెస్ సెమినార్లు (Business Seminars), డిసెంబర్ 20 నుంచి 23 వరకు క్రీడలు(Sports), విద్యా కార్యక్రమాలు, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాటర్ ప్లాంట్, మహిళల ఆరోగ్య శిబిరాలు(Health Camps), డిసెంబర్ 24, 25 తేదీల్లో పిల్లల కోసం వైద్య శిబిరాలు, ఛారిటబుల్ ప్రోగ్రామ్స్, డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలేలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా అవార్డుల ప్రదానం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News