Wednesday, June 24, 2026
HomeతెలంగాణRoster System | రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి..

Roster System | రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి..

  • మాల కులస్తులకు , వుద్యోగ్తులకు అన్యాయం జరుగుతోంది..
  • మంత్రి సీతక్క వినతిపత్రం అందజేసిన మాల సంఘాల నాయకులు..

ఎస్సీ వర్గీకరణ వల్ల మాల కులస్తులకు మాల ఉద్యోగులకు మాల నిరుద్యోగులకు మాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్. గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్. జేఏసి కోఆర్డినేటర్ లు కే బాలకృష్ణ.. రిటైర్డ్ ఎమ్మార్వో, సఖి గంగాధర్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు భత్తుల రమేష్… దిలీప్. అనీష్… ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్. శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్కకి వినతి పత్రం అందజేసి, రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని.. అశాస్త్రీయంగా జరిగిన ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధంగా అసెంబ్లీలో వర్గీకరణ సవరణ బిల్లును ఆమోదించి ఎస్సీలలోని 59 కులాలకు సమానంగా న్యాయం చేయాలని వారు సీతక్కకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News