ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ (Indian Star Tennis Player) రోహన్ బోపన్న రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. భారత టెన్నిస్ క్రీడపై తనదైన ముద్ర వేసిన అతను 45 ఏళ్ల వయసులో ఆటకు టాటా చెప్పాడు. ఇరవై ఏళ్లకు పైగా సాగిన కెరీర్(Career)ని నేటితో ముగించాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేత(Australian Open Doubles Winner)గా నిలిచిన రోహన్ బోపన్న.. అతిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ (Grandslam Title) నెగ్గిన క్రీడాకారుడిగా నిలిచాడు. డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంకర్(Number One Ranker)గా ఘనత సొంతం చేసుకున్నాడు. 2010, 2023లో యూఎస్ ఓపెన్ రన్నరప్ అయ్యాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో ప్లేయర్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. 2019లో అర్జున అవార్డు, 2024లో పద్మశ్రీ పురస్కారం వరించాయి.
Rohan Bopanna | టెన్నిస్ నుంచి రిటైర్మెంట్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
