Saturday, May 2, 2026
Homeస్పోర్ట్స్Injuries | గాయాలతో మ్యాచ్ కి దూరం..

Injuries | గాయాలతో మ్యాచ్ కి దూరం..

  • నలుగురు పేసర్లకు ఇదే పరిస్థితి..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కాస్తా..ఇంజూరీ ప్రీమియర్‌ లీగ్‌గా మారింది. వారం రోజుల వ్యవధిలో 19వ ఐపీఎల్‌ సీజన్‌కు తెరలేవనున్న వేళ పలువురు ప్లేయర్ల గాయాలు ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. వేలంలో కోట్లు పెట్టి కొన్న ప్లేయర్లు లీగ్‌ ప్రారంభ సమయానికి గాయాలతో దూరం కావడం ఫ్రాంచైజీల గెలుపు, ఓటములపై ప్రభావం చూపించనుంది. ప్రత్యర్థి జట్ల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ప్లేయర్లను తీసుకున్న ఫ్రాంచైజీలకు ఇప్పుడు ప్లేయర్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News