Thursday, March 26, 2026
Homeఆదిలాబాద్Reunion | ప్రజావాణి.. మళ్లీ ఒక్కటైన దంపతులు

Reunion | ప్రజావాణి.. మళ్లీ ఒక్కటైన దంపతులు

భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమం పలు కుటుంబాల్లో వెలుగులు నింపింది. మనస్పర్థలతో విడిపోయిన దంపతులకు పోలీసులు సమర్థవంతంగా కౌన్సిలింగ్ నిర్వహించడంతో, వారు తిరిగి కలిసి జీవించేందుకు మొగ్గు చూపారు. సమస్యలను పరిష్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఆ జంటలు గురువారం కృతజ్ఞతలు తెలిపాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని వేదికగా చేసుకోవాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News