నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు సిట్ ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లో చిరుమర్తి సిట్ ముందు విచారణకు హాజరై వివరాలు తెలిపిన విషయం తెలిసిందే. నేడు మళ్లీ విచారణకు వెళ్లనున్నారు.
- Advertisement -
