Homeనల్లగొండFelicitation | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం

Felicitation | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం

శ్రీ రామలింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మోత్కూరు మున్సిపల్ పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిల్ సభ్యులు కుర్మెళ్ల ప్రమీల రాములు,సుల్తాన్ స్వామి,కొండ శోభ సోమల్లు,మొగుళ్ళ అనురాధ, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్,గానగాని శైలజ, కారుపోతుల వెంకన్న, మెంట రమణనాగేష్ లకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News