Wednesday, February 11, 2026
Homeనిజామాబాద్‌Nizamabad Urban | అయ్యప్ప భక్తులకు ఎమ్మెల్యే సన్మానం

Nizamabad Urban | అయ్యప్ప భక్తులకు ఎమ్మెల్యే సన్మానం

నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(Mla Dhanpal Suryanarayana) అయ్యప్ప భక్తుల(Ayyappa Devotees)ను ఘనంగా సన్మానించారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమల(Shabarimala) మహాపాదయాత్ర(Mahapadayathra)ను విజయవంతంగా పూర్తిచేసుకొని ఇందూరు(Indhur)కు విచ్చేసిన అయ్యప్ప స్వాములను ఆయన భక్తిపూర్వకంగా తన స్వగృహానికి ఆహ్వానించారు. అనంతరం.. ఇందూరు నగరంలో బీజేపీ నాయకులు ఈగ ఆశిష్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ(PadiPuja) కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి(Palle Gangareddy)తో కలిసి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News