Homeఆదిలాబాద్Protest | గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్ ఎక్కిన వినియోగదారులు

Protest | గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్ ఎక్కిన వినియోగదారులు

నిర్మల్ లోని ఈద్దాం చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ ల కోసం వినియోగదారులు రోడ్ ఎక్కారు. నిర్మల్ – బైంసా ప్రధాన రహదారిపై ఖాళీ గ్యాస్ పెట్టేసి తమ నిరసనను తెలిపారు. జిల్లా కలెక్టర్ ఓవైపు గ్యాస్ సిలిండర్ల కొరత లేదని చెబుతుండగా మరోవైపు ఏజెన్సీల్లో గ్యాస్ సిలిండర్ల కోసం పోతే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్లు ఇచ్చేంతవరకు జరిగేది లేదంటూ మొండికేశారు.

Nirmal Gas Cylinder Protest at Iddam Crossroads20.jpg0
- Advertisement -
RELATED ARTICLES

Latest News