కామారెడ్డి(Kamareddy)లోని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం(Ayyappa Swami Temple)లో నిర్వహించిన 36వ మండల పూజా మహోత్సవం(Mandala Puja Mahotsavam)లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే(Nizamabad Urban MLA) ధన్‌పాల్ సూర్యనారాయణ(Dhanpal Suryanarayana) పాల్గొన్నారు. ఆయనతోపాటు కామారెడ్డి శాసన సభ్యుడు(Kamareddy MLA) కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Katipalli Venkataramanareddy) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలిద్దరు అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందారు.
- Advertisement -
