Friday, March 6, 2026
Homeనల్లగొండKomatireddy | యాదగిరిగుట్టను సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

Komatireddy | యాదగిరిగుట్టను సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) యాదగిరిగుట్ట ఆలయాన్ని (Yadagirigutta Temple) సందర్శించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) వారిని దర్శించుకొని దైవ కృప, ఆశీర్వాదాలు పొందారు. దేవస్థానం అభివృద్ధి(Development), భక్తుల (Devotees) సౌకర్యాల మెరుగుదల కోసం అధికారులు చేపడుతున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన సూచనలు సలహాలు అందజేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం (Government) కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News