జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి(Deepak Reddy)తో కలసి బోరబండ డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ భారతీయ జనతా పార్టీ(BJP)ని గెలిపించవలసిందిగా కోరిన మల్కాజిగిరి బిజెపి నాయకులు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ (Corporator) శ్రవణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసంశెట్టి శ్రీనివాస్, జిల్లా దళిత మోర్చా నాయకులు బండారు రవి, కంటి రాజేష్ ,మురళి, విఠోబా, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
