Thursday, January 15, 2026
EPAPER
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | జనాలకి అంతా తెలుసు..

Aaj Ki Baath | జనాలకి అంతా తెలుసు..

జనాలకి అంతా తెలుసు.. ఈ నాయకులు ఎందుకు అరుస్తున్నారో.. ఏ పార్టీ నుండి గెలిచారో, ఇప్పుడు ఇంకో మాట ఎందుకు మాట్లాడుతున్నారనేది.. రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కొని గెలువాలె! అమ్మ కడుపులో పుట్టిన నీవూ ఇప్పుడు ఆ.. అమ్మనే తిడుతున్నావ్‌, చూడు నిన్ను ప్రజలు క్షమించరు ఇప్పటికి.. నిజంగా రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో నిలబడి గెలిచి, అసెంబ్లీ లో వచ్చి మాట్లాడు, ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు హర్షిస్తారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News