అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, బండ రావిరాల గ్రామంలో నవ్యజ్యోతి యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు, శ్రీ శ్రీ శ్రీ ఉమా మహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమములో కొత్త ప్రభాకర్ గౌడ్, కొత్త అరుణ్ కుమార్ గౌడ్, బండారి శంకర్, ప్రైజ్ మని స్పాన్సర్ నేమురగోముల మహేష్, నవ్య జ్యోతి యూత్ మెంబెర్స్ చేతుల మీదుగా బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, ప్రజలకు నవ్య జ్యోతి యూత్ అసోసియేషన్ తరుపున ధన్యవాదములు తేలియజేసారు.
- Advertisement -
