Sunday, May 17, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఐపీఎల్ టికెట్ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

Aaj Ki Baath | ఐపీఎల్ టికెట్ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

ఆటపై ఉన్న అభిమానం గుడ్డిదైతే.. అది సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతుంది.. ! మైదానంలో సిక్సర్లు చూసే మీ ఆతృత.. మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసే ‘క్లిక్’గా మారకుండా చూసుకోండి. నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత లింకులు వేసే ఎరలను నమ్మి.. అసలైన టికెట్ల కోసం ఆన్లైన్ దొంగల చేతిలో మోసపోకండి. చట్టబద్ధమైన వేదికలపైనే టికెట్లు కొనండి; సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి.. ఐపీఎల్ పండుగను బాధ్యతాయుతంగా ఆస్వాదించండి. గుర్తుంచుకోండి.. మీ అప్రమత్తతే సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే అసలైన అస్త్రం..

  • పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఐపీఎస్
- Advertisement -
RELATED ARTICLES

Latest News