Friday, March 27, 2026
Homeబిజినెస్Medaram | మహిళలకు ఆదాయావకాశం

Medaram | మహిళలకు ఆదాయావకాశం

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతర(MahaJatara)ను వారికి ఆదాయ(Income) అవకాశాల(Chance) వేదికగా మార్చింది. ఇందులో భాగంగా రూ.6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌(Indira Mahila Shakti Stalls)ను ఏర్పాటుచేసింది. 37 ప్రాంతాల్లో 27 రకాల వ్యాపారాలకు అవకాశం కల్పించింది. ఇక్కడ.. ఆహారం, మిల్లెట్ ఉత్పత్తులు, పూజా సామాగ్రి, నూనెలు, స్నాక్స్, దుస్తులు, స్థానిక ఉత్పత్తులను విక్రయించొచ్చు. ఫలితంగా.. వందలాది SHG మహిళలకు ప్రత్యక్ష లాభం కలగనుంది. మంత్రి సీతక్క చొరవతో సీఎం రేవంత్ సంకల్పంతో మేడారం జాతర మహిళల సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News