బోధన్ (Bodhan) శాసన సభ్యుడు (Mla) పి.సుదర్శన్ రెడ్డి (P.Sudharshan Reddy) బోధన్ మండలంలోని రెండు గ్రామ పంచాయతీల నూతన భవనాల(New Buildings)ను ప్రారంభించారు. పెగడపల్లి, బర్దిపూర్ గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనుల(Development Works)కు భూమి పూజ చేశారు. రాజీవ్ నగర్ తండాలోని గోశాల (Goshala) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మరిన్ని కార్యక్రమాలకు నిధులు (Funds) మంజూరు చేస్తానని చెప్పారు.
Gram Panchayat | గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం
RELATED ARTICLES
- Advertisment -
