Friday, March 27, 2026
Homeనల్లగొండఐపీఎస్‌ ఐఏఎస్‌ అధికారుల ఆదర్శ వివాహం

ఐపీఎస్‌ ఐఏఎస్‌ అధికారుల ఆదర్శ వివాహం

  • చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో..!
  • ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం…

చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి. ఎలాంటి అడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్న అధికారులు కుత్బుల్లాపూర్ డీసీపీ గా ఉన్న శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి వివాహానికి హాజరైన పలువురు ఉన్నత అధికారులు. ప్రశంసల వెల్లువలో మునిగి తేలుతున్న యువ జంట.

- Advertisement -
RELATED ARTICLES

Latest News