చట్టం కళ్ళకు గంతలు ఉండవచ్చు కానీ.. ధర్మం చూపు ఎప్పుడూ తప్పదు.. నిప్పు లాంటి నిజం నిలకడగా బయటపడక మానదు, కాలం ఇచ్చే తీర్పు ఎవరికైనా తప్పదు.. ఊరట తాత్కాలికం.. విచారణ అనివార్యం.. న్యాయస్థానం వేసే ప్రతి అడుగు.. నిజానిజాల నిగ్గు తేల్చే వరకు ఆగదు.. క్లీన్ చిట్ అంటే కేసు ముగిసినట్లు కాదు.. అది కేవలం సుదీర్ఘ పోరాటంలో ఒక విరామం మాత్రమే.. హైకోర్టు నోటీసులతో అసలు సినిమా మళ్లీ మొదలైంది.రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఊరట.. హైకోర్టు గడప దగ్గర ఆవిరైపోయింది. నిజం నిలకడగా బయటపడుతుంది..
- బీవీఆర్ రావు..
- Advertisement -
