Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రాజకీయాలు వేరైనా మానవత్వమే మనందరి ఐక్యతకు పునాది

Aaj Ki Baath | రాజకీయాలు వేరైనా మానవత్వమే మనందరి ఐక్యతకు పునాది

ప్రకృతిని దోచుకోవడం కాదు.. దానితో సామరస్యంగా జీవించడమే మానవ జాతికి శ్రీరామరక్ష. రాజకీయాలు వేర్వేరు కావచ్చు, అభిప్రాయాలు భిన్నం కావచ్చు.. కానీ సంస్కృతి, సంప్రదాయాలు, మానవత్వమే మన ఐక్యతకు మూలస్తంభాలు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించడమే మన అసలైన సంస్కారం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

  • వెంకయ్యనాయుడు

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News