Friday, February 13, 2026
Homeమెదక్‌Kucharam Village | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Kucharam Village | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • కార్యక్రమంలో పాల్గొన్న:-సర్పంచ్,వార్డు సభ్యులు,సీనియర్ నాయకులు, యువకులు

మనోహరబాద్ మండలంలోని కుచారం గ్రామంలో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఎస్సి కమ్యూనిటీ భవనం వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్,వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యువకులు జాతీయ జెండాను ఎగురవేశారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిత్ర రఘు,ఉప సర్పంచ్ ఆంజనేయులు,సీనియర్ నాయకులు సంతోష్ పంతులు, నర్సింలు గౌడ్,ప్రభాకర్ రెడ్డి,రమేశ్ గౌడ్, ఉపాధ్యాయులు,ఎస్సి కమ్యూనిటీ గ్రామ అధ్యక్షుడు మొద్దు మహేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు మధు రెడ్డి,కర్రె కృష్ణ, శివ శంకర్, యువకులు మొద్దు ప్రేమ్ కుమార్, మొద్దు యాదగిరి, మొద్దు మల్లేశ్, నర్సింగ్ రావు,ఎల్లం,ప్రవీణ్ కుమార్,,సత్యనారాయణ,రత్నం, ఈమనియల్,అనిల్,రాకేష్, కుమార్,చరణ్,రాకెష్,, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News