Friday, April 17, 2026
Homeమెదక్‌BG Venkatapur | కన్నుల పండుగల సీతారాముల కల్యాణం

BG Venkatapur | కన్నుల పండుగల సీతారాముల కల్యాణం

  • గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ ఆధ్యర్యంలో
  • పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పన

జగదేవపూర్ మండల్ పరిధిలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు.బిజీ వెంకటాపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ రామదండు భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యా మంగళ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

ఈ కళ్యాణాన్నీ వీక్షించేందుకు గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తరలించారు. కళ్యాణం అనంతరం గ్రామ సర్పంచ్ చెక్క పరమేశ్వర్ అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు . శ్రీ సీతారాముల కల్యాణానికి మండపానికి శ్రీ ఆంజనేయ స్వామి కి చందన కార్యక్రమానికి సహకరించిన ఉప సర్పంచ్ పోకల బాబు గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News