అందలేనంతగా పైపైకి పోతున్న పసిడి ధరలు.. ఆల్ టైం కనిష్టానికి (పాతాళానికి) పడిపోతున్న రూపాయి విలువ.. నిత్యవసరాల ధరలు పరుగు పందెంలో పోటీపడుతున్నాయి. వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పండించే రైతు గిట్టుబాటు లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాలకులు మాత్రం” ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానాన్ని అందుకుంటాం” అని ఊదర కొడుచున్నరు! దేశం, రాష్ట్రంలో అప్పులు కొండల్లా పెరిగి పోతున్నాయి.. జాతి సంపద ఏటు పోయింది? భోంచేసేది ఎవరు! పాలించేటోడు నోరు తెరవడాయే? ప్రశ్నించేటోడే కానరాడాయే! పాలకులారా! మా గతి ఇంతేనాని సర్దుకు పోతారో.. అధికార పీటమిచ్చింది ఇందుకేనా అని ప్రశ్నిస్తూ పోరుబాట పడతారో తేల్చుకోండి..
- మేదాజీ
- Advertisement -
