Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Ayyappa Pooja | నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి.

Ayyappa Pooja | నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి.

  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల..

వనపర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం రాజనగరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ లో పాల్గొని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మన్యం యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి బాబా, ఎంట్ల రవి, మాజీ ఎంపిటిసి విజయమ్మ, నాగేంద్రమ్మ, నాగన్న యాదవ్, కురుమూర్తి యాదవ్, బాలచంద్రయ్య యాదవ్, సంజీవ సాగర్, రాములు, నాగిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, చిన్న కురుమూర్తి, గోపాల్ యాదవ్ తదితరులు పూజలో పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News