Homeమహబూబ్‌నగర్‌తొట్లే & పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న

తొట్లే & పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న

  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కొత్తకోటలో జరిగిన అడ్వకేట్ శివన్న మనుమరాలు తోట్లే, పుట్టిన రోజు వేడుకలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట మాజీ జెడ్పి వైస్ చైర్మన్ వామనగౌడ్, గాడిలా ప్రశాంత్ వనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు, కె మాణిక్యం, కుమార్ యాదవ్, చిట్యాల రాము, బీ అర్ యస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Niranjan Reddy at Cradle Ceremony0
- Advertisement -
RELATED ARTICLES

Latest News