Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా కల్తీమయమే

Aaj Ki Baath | ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా కల్తీమయమే

కల్తీ కల్తీ కల్తీ నేడు సర్వం కల్తీమయం ప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం ఏ వస్తువు చూసినా కల్తీమయం కల్తీ పదార్థాలు వాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం.. హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు పెద్ద శాపం. కల్తీ లేని ఆహారం లేదు కల్తీలేని వస్తువు లేదు.. ఏం తినాలన్నా ఏం తాగాలన్నా కల్తీ మయమే ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించాలి..

  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News