Homeమెదక్‌Current shock | కరెంట్ షాక్‌తో రైతు మృతి

Current shock | కరెంట్ షాక్‌తో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు (Farmer) మృతి (Died) చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండల (Kondapaka Mandal) కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుతారి ఆంజనేయులు (65) పొలంలో బోర్ మోటర్ (Motor) ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ (Accidentally) షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News