Wednesday, December 10, 2025
EPAPER
Homeఆరోగ్యంSleeping | ఎన్ని గంటలు నిద్రపోవాలి?

Sleeping | ఎన్ని గంటలు నిద్రపోవాలి?

నిద్ర అనేది మనిషి(Person)ని బట్టి ఉంటుంది. కొంత మందికి 4 గంటల నిద్ర సరిపోతుంది. కొంత మంది రెట్టింపు గంటలు (8) నిద్రపోయినా చాలదు. పిల్లలు (Children) 14 గంటలు పడుకున్నా ఇంకా నిద్ర కావాలనిపిస్తుంది. నాలుగైదు సంవత్సరాల వయసు చిన్నారులు 11 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. 19 ఏళ్లలోపువాళ్లు (Youth) 8 నుంచి 9 గంటలు పడుకోవాలి.

నిద్ర సరిపోను లేకపోతే మానసికంగా(Mentally), శారీరకంగా (Physically) యాక్టివ్‌(Active)గా ఉండరు. మెమొరీ (Memory) తగ్గుతుంది. స్కిల్స్ (Skills) కోల్పోతారు. విద్య(Study)పరంగా వెనకబడతారు. మైండ్(Mind) పనిచేయదు. మూడ్(Mood) మారిపోతుంది. నీరసం అనిపిస్తుంది. మగతగా ఉంటుంది. ఫోకస్(Focus) దెబ్బతింటుంది.

- Advertisement -

ఇలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలంటే నిత్యం ఒకే సమయంలో నిద్రపోవాలి. దీన్ని అలవాటుగా చేసుకోవాలి. కళ్లు మూసుకొని రెస్ట్ తీసుకుంటేనే నిద్రపడుతుంది. ఏదో ఒకటి చూస్తూ ఉంటే పడుకోవాలనిపించదు. మంచి మంచి పాటలు వింటూ విశ్రాంతి తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News