Sunday, April 5, 2026
Homeరంగారెడ్డిఏకతా దివస్ సందర్భంగా కీసర పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్

ఏకతా దివస్ సందర్భంగా కీసర పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్

సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి (ఏకతా దివస్) పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కుందనపల్లి రోటరీ నుండి రాంపల్లి దాయర వరకు సర్వీస్ రోడ్‌లో శుక్రవారం 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీసర ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, గౌతమి డిఫెన్స్ అకాడమీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను ప్రజలలో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News