Homeరంగారెడ్డిAttack | దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి

Attack | దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి

దొడ్ల మిల్క్ మేనేజర్‌పై పాల వ్యాపారి తల్వార్‌తో దాడి చేసిన ఘటన కీసరలో కలకలం రేపింది. పాల బకాయిల విషయమై మేనేజర్ శ్రీనివాస్, పాల వ్యాపారి కిరణ్‌కి వాగ్వివాదం జరగడంతో, పాల వ్యాపారి కిరణ్ తల్వార్‌తో శ్రీనివాస్‌‌పై దాడి చేశాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని కిరణ్ కోసం గాలింపు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News