దీపావళి పండుగ సందర్భంగా తెలుగు సినీ నటి నభా నటేష్ తన గ్లామరస్ లుక్స్‌తో కుర్రకారులను ఆకట్టుకుంటోంది
ప్రతి సంవత్సరం తన స్టిల్స్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తుంది అలాగే ఈసారి కూడా తన అందాలతో మంత్ర ముగ్ధులను చేస్తుంది
దీపావళి సందర్భానికి నభా నటేశ్ దీపావళి స్పెషల్ స్టిల్స్ లో తన స్మైల్‌తో గ్రేస్‌తో ఫ్యాన్స్ హార్ట్‌లను గెలుచుకుంది
అభిమానులు సోషల్ మీడియాలో నభా నటేశ్ లుక్స్ గార్జియస్ దీపావళి క్వీన్ నభా అంటూ కామెంట్స్ చేస్తున్నారు













