అబ్దుల్లాపూర్ మెట్టు: అబ్దుల్లాపూర్మెట్ మండలం, చిన్న రావిరాల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచన మేరకు దీపావళి పండుగ(Diwali Celebrations) సందర్భంగా మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు నిర్వహించి, వారితో కలిసి సంబరాలు చేసుకున్న సర్పంచ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సద్దిపల్లి శిరీష శంకర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సునీత, తదితరులు పాల్గొనడం జరిగింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
