Tuesday, March 3, 2026
Homeమహబూబ్‌నగర్‌జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా నూతన ఎస్పి.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా నూతన ఎస్పి.

వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్ ఆర్ సునీత రెడ్డి ని బుధవారం నూతన జిల్లా ఎస్పీ డి సునీత జిల్లా ప్రధమ శ్రేణి న్యాయస్థానంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థల సమన్వయంపై విపులంగా చర్చించారు. శాంతి భద్రతల బలోపేతనికి సంయుక్త చర్యలపై దృష్టి సారించి జిల్లాలో శాంతి న్యాయవ్యవస్థ సమర్థవంతంగా ముందుకు సాగేందుకు న్యాయ, పోలీస్ విభాగాలు కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు పరచడంలో పరస్పర సమన్వయాన్ని బలోపితం చేయాలని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News