Thursday, February 12, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | చట్టానికీ, న్యాయానికి, ధర్మానికీ తేడాలేంటో తెలుసా..?

Aaj Ki Baath | చట్టానికీ, న్యాయానికి, ధర్మానికీ తేడాలేంటో తెలుసా..?

చట్టానికీ, న్యాయానికి, ధర్మానికీ తేడాలేంటో తెలుసా..? ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.. నువ్వు బాగుపడ్డావు.. ఈలోపు నీకు సహాయం చేసిన వ్యక్తి చనిపోయాడు.. ఆయన భార్యా పిల్లలు బజార్నపడ్డారు…ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అది చట్టం.. తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి అది న్యాయం.. డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా మద్దతుగా నిలబడాలి అదీ ధర్మం.. చట్టం మనిషిని శిక్షిస్తుంది.. న్యాయం మనిషిని సరిచేస్తుంది.. కానీ ధర్మం మనిషిని మనిషిగా నిలబెడుతుంది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News