ఉచితాలు వద్దు… అభివృద్ధి పథకాలు ముద్దు.. అనే ఆలోచన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం.. తాత్కాలిక లాభాల కంటే శాశ్వత పరిష్కారాలే ప్రజలకు నిజమైన భరోసా ఇస్తాయి.. యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, గ్రామాలకు పరిశ్రమలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందితేనే అభివృద్ధి సాధ్యం. ప్రజలు చేతులు చాచే పరిస్థితి కాకుండా, తమ కాళ్లపై తాము నిలబడే అవకాశాలు కల్పించాలి. సంక్షేమం అవసరమే కానీ, అది ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి…
- హనుమకొండ ఉపేంద్ర చారి
- Advertisement -
