Thursday, January 22, 2026
EPAPER
Homeఖమ్మంBhatti | పీసీసీ భేటీలో భట్టివిక్రమార్క

Bhatti | పీసీసీ భేటీలో భట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో గురువారం జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం (PCC Meeting)లో డిప్యూటీ సీఎం(Deputy CM), మధిర ఎమ్మెల్యే(Madhira Mla) భట్టి విక్రమార్క(Bhattivikramarka) పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(Mahatma Gandhi National Rural Employment Guarantee Act) రద్దు చేయాలన్న బీజేపీ కుట్ర(BJP Conspiracy) దేశ పేదలపై దాడి అని అభివర్ణించారు. ఈ చట్టం కోట్లాది కుటుంబాలకు ఉపాధి, గౌరవం తెచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల హక్కుల కోసం, ఉపాధి భద్రత కోసం ఉద్యమం చేస్తుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News