Tuesday, February 10, 2026
Homeనల్లగొండDacharam | దాచారం సర్పంచ్ ఆర్థిక సాయం

Dacharam | దాచారం సర్పంచ్ ఆర్థిక సాయం

మండలంలోని దాచారం గ్రామానికి చెందిన సాంబారు అనసూయ అకాల మరణం చెందగా,గ్రామ సర్పంచి కర్నే జ్యోతి వీరేశం మృతురాలి కుటుంబానికి ఆర్థిక,తక్షణ సాయంగా రూ.5000 లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భీమనబోయిన ఐలయ్య, మాజీ ఉపసర్పంచ్ మంగ పండ్ల ధనమ్మ,మల్లయ్య వార్డు సభ్యులు మర్రి విగ్నేశ్వరి,అంతటి సంతు, శ్రీరాముల నరేష్,తొగరు రఘుపతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News