Tuesday, March 3, 2026
Homeమెదక్‌CM Revanth | వోక్సెన్ వర్సిటీకి వెళ్లిన సీఎం రేవంత్

CM Revanth | వోక్సెన్ వర్సిటీకి వెళ్లిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా (Sangareddy District) సదాశివపేట కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీ(Woxsen University)ని సందర్శించారు. మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)తో కలిసి యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటుచేసిన వివిధ విభాగాల ఎగ్జిబిషన్ స్టాళ్ల(Exhibition Stalls)ను పరిశీలించారు. వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ(Sports Academy)లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వెంట వోక్సెన్ వ్యవస్థాపకుడు, ఛాన్స్‌లర్ ప్రవీణ్ కె పూలతోపాటు ఇతర సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News