Wednesday, December 10, 2025
EPAPER
HomeజాతీయంTelangana Rising Global Summit | రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం

Telangana Rising Global Summit | రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం

న్యూఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhattivikramarka) నేతృత్వంలోని ప్రతినిధి బృందం పార్లమెంట్ హౌస్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి & ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)కు హాజరుకావాలని ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News