న్యూఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhattivikramarka) నేతృత్వంలోని ప్రతినిధి బృందం పార్లమెంట్ హౌస్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి & ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)కు హాజరుకావాలని ఆహ్వానించారు.
- Advertisement -
