Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Honour | రాజపేట సర్పంచ్ ఎల్లయ్య ను సన్మానించిన చిన్నన్న..

Honour | రాజపేట సర్పంచ్ ఎల్లయ్య ను సన్మానించిన చిన్నన్న..

వనపర్తి మండలం రాజపేట గ్రామ సర్పంచ్ ఎల్లయ్య ను సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి నిత్యం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సింగల్ విండో మాజీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు పాండు రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News