Homeఆంధ్రప్రదేశ్Chandrababu | పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చంద్రబాబు

Chandrababu | పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి చేరుకుని పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News