Wednesday, February 11, 2026
Homeనల్లగొండKomatireddy | లైటింగ్, ప్లాంటేషన్ ప్రారంభం

Komatireddy | లైటింగ్, ప్లాంటేషన్ ప్రారంభం

నల్లగొండ పట్టణం(Nalgonda Town)లో రూ.1 కోటీ 10 లక్షల అంచనా వ్యయంతో బస్ స్టాండ్(Bus Stand) నుంచి పెద్ద బండ(Pedda Banda) వరకు నిర్మించిన సెంట్రల్ లైటింగ్ (Central Lighting) & మీడియన్ ప్లాంటేషన్(Median Plantation) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ(Beautification)తోపాటు రాత్రి వేళల్లో మెరుగైన రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. నల్లగొండను మరింత సురక్షితంగా, అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News