సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 ఉద్యోగాల(Jobs) నియామకానికి ప్రకటన విడుదల(Notification Release) చేసింది. ఇందులో ఫారన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్(Foreign Exchange Officer) 50, మార్కెటింగ్ ఆఫీసర్(Marketing Officer) 300 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 3లోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్(Online Registration) చేసుకోవాలి. వంద మార్కులకు ఆన్‌లైన్ రాత పరీక్ష(Online Written Test) ఫిబ్రవరి లేదా మార్చిలో ఉంటుంది. ఇంటర్వ్యూలు(Intervieew) మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ఎంపికైనవారికి ప్రొబేషన్ వ్యవధి రెండేళ్లు. మూడేళ్లకు బాండ్ పేపర్(రూ.3 లక్షల విలువైన) ఇవ్వాలి. వేతనం సీనియర్ మేనేజర్‌కి రూ.85 వేల నుంచి రూ.లక్షపైనే ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్‌కి 48 వేల నుంచి 85 వేల వరకు ఇస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్.. ibpsreg.ibps.in/cbidec25/. మరిన్ని వివరాలకు centralbank.bank.in/enను సందర్శించొచ్చు.
Central Bank Of India | 350 ఉద్యోగాలు
- Advertisement -
RELATED ARTICLES
