Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిHonour | డిప్యూటీ కమిషనర్ సూదంష్ ను సన్మానం

Honour | డిప్యూటీ కమిషనర్ సూదంష్ ను సన్మానం

  • బి ఆర్ ఎస్ నాయకులు

డిప్యూటీ కమిషనర్ కు ఘన సన్మానం గుండ్ల పోచంపల్లి డివిజన్ గౌడవెల్లిని మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు జగన్ రెడ్డి, శ్రీనివాస్, రణదీప్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, స్వామి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి సదానంద్ సింహాల్ యాదవ్, విష్ణు, విగ్నేష్ తదితరులు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుధాంశు వెంట డి ఈ అనురాగ్ మహదేవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News